*బ్రేకింగ్....* *పాతబస్తీలో  9కోట్ల స్కాం..*

*బ్రేకింగ్....*
*పాతబస్తీలో  9కోట్ల స్కాం..*


*అధిక వడ్డి ఆశ చూపి దాదాపు 100మంది నుంచి   లక్షల్లో  వసూలు.*


హైదరాబాద్:హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్, మలక్ పేట, డబిర్ పుర ప్రాంతాల్లోని ప్రజల నుంచి డబిర్ పురకు చెందిన సిస్టర్ బుశ్రా, ఆమె భర్త సిరాజ్ర్రహ్మాన్ లు యూ ఐ ఆర్ సి అనే సొసైటీ ద్వారా  ఎంత పెట్టుబడులు పెడితే  దానికి రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి  ఒక్కొక్కరి నుంచి 1లక్ష౼90 లక్షలు  వరకు దాదాపు వంద మంది నుంచి 9కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బు తో ఉడాయించారు.
బాధితులు డబ్బులు అడిగేందుకు వెళితే వారి కుటుంబీకులు బాధితులపై తమను కొట్టారని ఉల్టా కేసులు  పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు.
సైదాబాద్ ప్రాంతానికి చెందిన 30 మంది బాధితులు  సైదాబాద్ పోలీసు స్టేషన్ లో  తమ నుంచి 5 కోట్ల డబ్బులు వసూలు చేశారని,వారి నుంచి డబ్బులు ఇప్పించాలని పిర్యాదు చేసారు.


 



Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*