వీటి కాలనీ బస్ స్టాప్ లో రిజర్వేషన్ పునరిద్దరించాలి


నల్గొండ వీటి కాలనీలోని బస్ స్టోప్ లో హెద్రబాద్ నాన్ స్టాప్ బసుకు రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఆర్టీసీ సూపరింటెండెంట్  శ్యామలకు  మాజీ కౌన్సిలర్ రావుల 
వినతి పత్రం ఇచ్చారు. గతంలో 15  సంవస్థములనుండి ప్రజల సౌకర్యమ్ కొరకు వీటి కాలనీలో రెజర్వేషన్  ఏర్పాటు చేశారని, కొని రోజుల క్రితం రిజర్వేషన్ తొలగిన్చడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగుతున్నాయని రిజెర్వేషన్ వెంటనే పునరుద్ధరణ  చేయాలని కోరారు. ఈ వినతి పత్రం ఇచ్చినవారిలో  నాగార్జున రెడ్డి, సతీష్, వెంకటేశ్వర్లు, నరేష్ పరమేష్, వెంకట్ స్వామి, తదితరులు ఉన్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*