490 మడిగలను కూలగొడతున్న అదికారులు 1978 నుండి ఉన్నామని ఆవేదన చెందుతున్న భాదితులు

490 మడిగలను కూలగొడతున్న అదికారులు
1978 నుండి ఉన్నామని ఆవేదన చెందుతున్న భాదితులు



సూర్యాపేట మెయిన్ రోడ్ , పోస్టాఫీస్ నుంచి పొట్టి శ్రీ రాములు సెంటర్ వరకు  490 మడిగలను కులగొడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు. ఎలాంటి నోటీసులు లేకుంటే అధికారుల అత్యుత్సాహం అక్కడ 1978దుకాణాలు నుంచి ఉన్నాయని బాధితుల ఆవేదన



Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు