ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలి - షణ్ముఖ


ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న  వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి వారిని అన్ని విదాలుగా కెంద్ర        ప్రభుత్వం ఆదుకొవాలని కోరుతూ  లోకసభ స్పీకర్ 
 ఓంబిర్లా కి వినతి పత్రం ఇచ్చామని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజు షణ్ముఖ తెలిపారు.  వినతి పత్రం ఇచ్చనవారిలో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న పలువురు పాల్గోన్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*