మొక్కలు నాటిన ఎంపీ ఉత్తమ్


సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటుతున్న నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పాల్గొన్న స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ లు, అధికారులు.


Comments