బిజెపి పార్టీ దూసుక పోతుంటే టిఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి - లక్ష్మణ్

కొత్తగూడెం వెళుతూ సూర్యాపేటలో ఆగిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Dr లక్ష్మణ్.. ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, లక్ష్మణ్ సమక్షంలో పలు పార్టీల నుండి బీజేపీలో చేసిన పలువురు కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు... 



లక్ష్మణ్ కామెంట్స్: యధాతదంగా చదవండి



* రాష్టం లో బిజెపి పార్టీ దూసుక పోతుంటే టిఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
* టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు కళ్యాణాలక్ష్మి , షాధిముభారక్, పెన్షన్స్,ఇన్సూరెన్స్ మొదలగు తాయిలాలు చూపి సభ్యత్వ నమోదు చేసుకుంటే బీజేపీ లో నరేంద్ర మోడీ గారి పని తీరును చూసి స్వచ్చందంగా సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు.
*టిఆర్ఎస్ కుటుంభ అవినీతి  పాలనను అంతమందించడానికి, సమాధి చేయడానికి పెద్దఎత్తున యువకులు ముందుకొస్తున్నారు.
*ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాషాయ జండను రెపరెపాలదిస్తామన్నారు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు