అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు 


అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు 


జగిత్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఓ అవినీతి అధికారిని లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నారు...


జిల్లాలోని మాల్యాల మండల తహశీల్దార్  కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పర్వేజ్ అనే అధికారి ఓ రైతు వద్ద నుండి రెండు వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు...


ఓ రైతు తన భూమి పహాని పత్రాల కోసం జూనియర్ అసిస్టెంట్ రెండు వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసాడని రైతు ఆరోపణ...


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*