మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌


ఖమ్మం
మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన భర్తకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానంటూ రేణుక మోసగించిందని కళావతి అనే మహిళ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణలో భాగంగా కోర్టు నోటీసులు తీసుకోకపోవడం, కోర్టుకు హాజరుకాకపోవడంతో ఖమ్మం జిల్లా రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు వారెంట్‌ జారీ చేసింది.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన