*మంచిర్యాల పోలీసులు అధికార పార్టీకి మద్దతు..... *


*మంచిర్యాల పోలీసులు అధికార పార్టీకి మద్దతు *


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కి ఫిర్యాదు చేసిన మంచిర్యాల బీజేపీ నాయకులు* 


 ఢిల్లీ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి మరియు మంచిర్యాల అసెంబ్లీ ఇంఛార్జి రఘునాథ్ వెరబెల్లి  కలిసి ఫిర్యాదు చేశారు
      మంచిర్యాల పట్టణం లో 23/08/2019 రోజున బీజేపీ మరియు టిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చ కు సిద్దం అయినప్పుడు పోలీసులు ముందుగా వచ్చిన బీజేపీ నాయకులను వివేకానంద విగ్రహానికి పూల మాల వేయకుండా అడ్డుకున్నారని ,  టిఆర్ఎస్ నాయకులు పూల దండ వేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు అది చూస్తూ కూడా పట్టించుకోకుండా ఉన్నారని ఫిర్యాదు చేశారు.  ఈ విధంగా పోలీసులు రాష్ట్ర అధికార పార్టీకి మద్దతు పలుకుతూ మరియు బీజేపీ నాయకుల, కార్యకర్తల పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అని మంచిర్యాల పోలీసులపై మంత్రి  కి   తెలిపారు.


ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, సతీష్ రావు, తులా ఆంజనేయులు, తుల మధుసూదన్ రావు, పట్టి కృష్ణ, రంగ శ్రీశైలం, పత్తి శ్రీనివాస్, కిషోర్, శరత్ మరియు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్