ముంబై లో భారీ అగ్నిప్రమాదం


ముంబై : 


మహారాష్ట్రలోని ముంబై నగరంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. 


ముంబైలోని మజ్‌గాం ప్రాంతంలోని ముస్తఫా బజార్ టింబరు యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 


శ్వేతామార్గ్ లో మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు 8 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. 


అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 


ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*