లెప్రసీ కాలనీ లో cc రోడ్లు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన నల్గొండ ఎమ్మల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ లో SDF నిధుల ద్వారా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకొని పోయిన రోడ్ల స్థానం లో cc రోడ్లు పనులను కొబ్బరికాయ కొట్టి నల్గొండ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రాంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గం గత 20 ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. పట్టణంలోని అన్ని వీధులలో సీసీ రోడ్లు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు....
అనంతరం పట్టణంలోని 1 నుండి 10 వార్డు లలో బతుకమ్మ చీరల పంపిణీలో, హరిత హారం కార్యక్రమంలో, పాల్గొన్నారు... ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ తో పాటు పట్టణ అధ్యక్షులు అబ్బగోని రమేష్ మాజీ కౌన్సిలర్ లు కొండురి సత్యనారాయణ రావుల శ్రీనివాస్ రెడ్డి గున్ రెడ్డి యుగందర్ రెడ్డి ముది రెడ్డి కళావతి నాగరత్నమ్ రాజు నాంపల్లి శ్రీనివాస్ పాశం సంపత్ రెడ్డి గాదె రామ్ రెడ్డి జనార్దన్ రావు మందడి సైది రెడ్డి భాస్కర్ గౌడ్ రాజ వర్దన్ రెడ్డి పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి దొడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment