**మరో డ్రగ్ ముఠాను చేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.**

మరో డ్రగ్ ముఠాను చేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.


న్యూ ఇయర్ జోష్ లో ఈవెంట్ ఆర్గనైజర్ల తో డ్రగ్ సరఫరా చేసేందుకు డ్రగ్ మాఫియా ప్లాన్.


షాబాజ్ అనే  ఈవెంట్ ఆర్గనైజర్ ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.


 కొకైన్,ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం.


మరో నిందితుడి కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*