**మిడ్ నైట్ రెండు వర్గాలమధ్య గొడవ ...**

 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 23 న మిడ్ నైట్ రెండు వర్గాలమధ్య గొడవ ...


పార్క్ హోటల్ లో పార్టీ అట్టెండ్ ఐనా తరువాత బయటకు వచ్చినా ఈ రెండు వర్గాలు , తమ గర్ల్ ఫ్రెండ్ ను అదో రకంగా చూస్తున్నారని పరస్పరం గొడవకు దిగారు .


ఈ గొడవలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి , వారి వద్ద నుంచి కంప్లైంట్ తీసుకున్న ఎస్సై విజయభాస్కర్ రెడ్డి బాధితులను  మెడికల్ టెస్ట్ నిమిత్తం హాస్పిటల్ కి పంపించారు . 


బాధితులు పై దాడి చేసిన ఎస్మాతుల్లాహ్ నూరుజాయ్ ని మరియు ఖోస్తాయి ఇస్మాయిల్ జాన్ ను అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ కు పంపిస్తున్నారు ..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*