**పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ సీసాలతో బాధిత రైతులు**

*జనగామ జిల్లా:-*


*నర్మెట్ట ఎమ్మర్వో కార్యాలయంలో ముందు పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ సీసాలతో బాధిత రైతులు ప్రమీల, కుటుంబ సభ్యులు ఆత్మహత్య యత్నం...*


*నర్మెట్ట మండలం గండిరామరం గ్రామంలో సర్వే నెంబర్లు 186/b4 లో 2- 28 గుంటలు పట్టా చెయ్యట్లేదంటూ, అధికారపార్టీ నాయకులు బెదిరిస్తున్నారంటూ,పట్టా అపుతున్నారని ఆవేదన...*


*పోలీసులు అదుపులో బాధిత రైతులు...*


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*