**ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ* *ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి**

*ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ*


*ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి*


*శ్రీకాకుళం* ;- జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,,


👉 *వీరఘట్టం మండలం* వెంకంపేట గ్రామం మరియగిరి కొండ వద్ద కలప లోడ్‌తో వెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీ కొట్టింది,,


👉ఈ ప్రమాదంలో నాగభూషణం, పట్టాభి అనే ఇద్దరు రైతులు మృతి చెందారు,,


👉సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు,,


👉కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన