**తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపిన కసాయి తండ్రి**

*తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపిన కసాయి తండ్రి*


కడప జిల్లా..వేంపల్లె.. 


వేంపల్లె లో దారుణం చోటు చేసుకుంది.. 


భార్యపై అనుమానంతో మూడు నెలల  పసిగుడ్డును చంపిన కసాయి తండ్రి..


వేంపల్లె పాపాఘ్న నదిలో పూడ్చివేత..


వేంపల్లె లోని రాజీవ్ కాలానీ కి చెందిన వ్యక్తి..


పోలీసులకు తల్లి కృషిద శుక్రవారం పాప కనిపించలేదని ఫిర్యాదు చేయడంతో..


పోలీసులు విచారణ చేయగా నిందితుడు గజేంద్ర తానే చంపానని చెప్పాడు ..


తండ్రి సమాచారంతో వెలుగులోకి సంఘటన..


మృతదేహం వెలికితీత..నిందితుడు అరెస్టు..


మృతి చెందిన మూడు నెలల పసిపాప తండ్రి గజేంద్రకు రెండో భార్య సంతానం.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*