**ఫిర్యాదుల పరిష్కారంలో మరింత శ్రద్ద : అదనపు ఎస్పీ సి. నర్మద**

*ఫిర్యాదుల పరిష్కారంలో మరింత శ్రద్ద : అదనపు ఎస్పీ సి. నర్మద*


నల్గొండ : పలు రకాల సమస్యలతో పోలీసుల వద్దకు వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని నల్గొండ అదనపు ఎస్పీ సి. నర్మద తెలిపారు.


సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె ఆర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పిర్యాదుదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. సోమవారంతో పాటు సాదారణ రోజులలో సైతం ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని చెప్పారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన