దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.

 


దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.


11 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య.


గడచిన మూడు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసుల నిర్ధారణ.


గడచిన 24 గంటల్లో అత్యధికంగా 40, 425 పాజిటివ్ కేసులు నమోదు కాగా 681 మంది మృతి. 


దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 11, 18, 043 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.


3, 90, 459 మందికి కొనసాగుతున్న చికిత్స.


కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 7, 00, 087 మంది బాధితులు.


కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 27, 497 మంది మృతి.


నిన్న ఒక్కరోజే కోలుకున్న 22, 664 మంది బాధితులు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్