బీజేపీ ఆధ్వర్యంలో 22 వ రోజు భోజన వితరణ


భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 22వ రోజు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు శ్రీ గుండ గోని సైదులు గౌడ్  శంకరమ్మ గార్ల జ్ఞాపకార్ధం వారి కుమారులు శ్రీ గుండ గోని గిరిబాబు రాష్ట్ర బిజెపి నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గుండ గాని పరమేష్   సహాయ సహకారాలతో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించారు.


          ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్లీడర్  బండారు ప్రసాద్  బిజెపి  నాయకులు  మొరిశెట్టి నాగేశ్వరరావు,  పొగాకు నాగరాజు  మంగళపల్లి కిషన్ గారు పరశురాం  కుమ్మరి కుంట సాయి  సైదులు తదితరులు పాల్గొన్నారు


STAY HOME - STAY SAFE


భౌతిక దూరం పాటించండి -


మాస్కులు ధరించండి


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్