ఆంద్రప్రదేశ్ కరోనా బులిటీన్, ఏప్రిల్ 22



24గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు...


పెరిగిన కేసులతో కలుపుకొని ఏపీలో 813కు చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య


కర్నూల్ 19,  గుంటూరులో 19, చిత్తూర్ 6, కడపలో 5, కృష్ణా 3, ప్రకాశంలో 4 కేసులు నమోదు


గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో ఇద్దరు మృతి


ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ తో 24 మంది మృతి


మొత్తం 5757 మంది శాంపిల్స్ పరీక్ష


ఆసుపత్రి నుంచి 120 మంది కోలుకుని డిశ్చార్జ్


ప్రస్తుతం 669 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*