ఆంధ్రప్రదేశ్  హెల్త్ బులిటెన్  23 ఏప్రిల్

ఆంధ్రప్రదేశ్  హెల్త్ బులిటెన్  23 ఏప్రిల్


నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు ఆంద్రప్రదేశ్ లో  6522 మంది సాంపిల్స్ సేకరణ


ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు


కొత్తగా కర్నూలులో 31, గుంటూరు 18, చిత్తూరు 14 కేసులు
అనంతపురం 6, తూర్పుగోదావరి జిల్లా 6,  కృష్ణా 2 ప్రకాశం 2 విశాఖ 1 కేసు నమోదు


రాష్ట్రంలో 893కు పెరిగిన కరోనా కేసులు


 కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు 


ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా... 141 మంది డిశ్చార్జ్


 



STAY HOME - STAY SAFE


భౌతిక దూరం పాటించండి -


మాస్కులు ధరించండి



Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్