GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి

GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి


మెదక్ జిల్లా:- నార్సింగి మండలం సంకాపూర్ చౌరస్తా వద్ద  పాల వ్యాన్  బోల్తా , GMR పెట్రోలింగ్ వెహికిల్ క్రేన్ సాయంతో వ్యాన్ ను  తీస్తుండగా, వెనక నుండి స్పీడ్ గా వస్తున్న మరో వ్యాన్ GMR పెట్రోలింగ్ వెహికల్ ను డి కొట్టగా పెట్రోలింగ్  డ్రైవర్  ప్రశాంత్ మృతి.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ