ఆహారం పంపిణి చేసిన  ఇద్దరు మునిసిపల్ కౌన్సిల్లెర్స్ కి పాజిటివ్, జాగ్రత్తలు తీసుకొండని దాతలకు సూచించిన నల్గొండ ఎస్పీ రంగనాధ్


ఆహారం పంపిణి చేసిన  ఇద్దరు మునిసిపల్ కౌన్సిల్లెర్స్ కి పాజిటివ్, జాగ్రత్తలు తీసుకొండని దాతలకు సూచించిన నల్గొండ ఎస్పీ రంగనాధ్.


గద్వాల్‌లోని ఇద్దరు మున్సిపాల్ కౌన్సిలర్లకు  కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, వారు ఆహారం, కిరాణా పంపిణీలో పాల్గొన్నారని మీ మీ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండని దాతలకు సూచించిన  నల్గొండ ఎస్పీ రంగనాధ్.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*