అధిక ధరలకు విక్రయం.. షాప్  సీజ్

అధిక ధరలకు విక్రయం.. షాప్  సీజ్


సంగారెడ్డి : సదాశివపేటలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న కిరాణా షాపును అధికారులు సీజ్ చేశారు. శనివారం సదాశివపేటలోని కిరాణా దుకాణాలను మున్సిపల్ కమిషనర్ స్పందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిరాణా షాపుల్లో ధరల పట్టికను డిస్‌ప్లే చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంతో ఓ షాపును సీజ్ చేశారు


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్