మే 21 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ


ఇవాళ రాష్ట్రంలో   38 పాజిటివ్ కేసులు నమోదు


ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం.  కేసులు నమోదు 1699



కరోనా తో ఇవాళ   5 మృతి


ఇప్పటి వరకు మొత్తం 45 మంది మృతి



తెలంగాణా లో అక్టీవ్ కేసులు 618


ఇవాళ 23  డిశ్చార్జి


ఇప్పటి వరకు  1036 మంది డిశ్చార్జి


ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 26


 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి..10 రంగారెడ్డి 2


ఇప్పటి వరకు రాష్ట్రంలో  99 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా


 


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్