మే 26 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ


రాష్ట్రంలో ఇవాళ  71 పాజిటివ్ కేసులు నమోదు


తెలంగాణ లో ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు


ఇవ్వాళ కొత్తగా ఒకరు మృతి.


ఇప్పటి వరకు మొత్తం 57కి చేరిన మృతుల సంఖ్య.


తెలంగాణా లో 650 అక్టీవ్ కేసులు


ఇవాళ 120 మంది  డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి.


ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జి


ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 38


12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి.


విదేశాల నుంచి వచ్చిన వారికి 4మందికి కొరొనా పాజిటివ్ నమోదు.


రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6,-  సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పెట్ లో ఒక్కో కేసు నమోదు



Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు