హైదరాబాద్ నాంపల్లి లోని టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించిన టిఆర్టీ హిందీ పండిత్ అభ్యర్థులు.

 


 హైదరాబాద్ నాంపల్లి లోని టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించిన టిఆర్టీ హిందీ పండిత్ అభ్యర్థులు.


👉 హిందీ భాషా పండిత్ ఫలితాలు వెల్లడించి.. పోస్టులను వెంటనే ప్రకటించాలని డిమాండ్.


👉 ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణించాలని.. దేవుడి రూపంలో ఉన్న కేసీఆర్, ఘంటా చక్రపాణి ల ప్లకార్డులు ప్రదర్శన.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ