నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజును, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించి ఎమ్మెల్యే కంచర్ల


 నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజు
 ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించినట్లు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు విజయవంతం చేస్తూ , కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాలని,  పార్టీ అభివృద్దికి తోడ్పడాలని కోరారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్