శేషమ్మగుడెంలో బీజేపీ జెండా ఎగరేసిన మాదగోని


  శేషమ్మగుడెంలో బీజేపీ జెండా ఎగరేసిన  మాదగోని

నల్గొండ నియోజకవర్గంలోని శేషమ్మ గూడెం 3వ వార్డులో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్  భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వివిధ పార్టీల నుండి యువకులు బిజెపి లో చేరారు.మోడీ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరడం జరిగిందని యువకులు అన్నారు. పార్టీలో చేరిన వారిలో గాదరి శ్రీను, పేర్ల ప్రభంజన్, పేర్ల ఎల్లయ్య పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, , మిట్టపల్లి సుదర్శన్, మొరిశెట్టి నాగేశ్వరరావు, మైనం మల్లయ్య, చర్లపల్లి గణేష్, ఐతరాజు సిద్ధు, గుండ వినయ్, పోకల దశరథ,  గాలి శ్రీనివాస్, ఏరుకొండ హరి, బోడ వంశీ యాదవ్ గార్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్