శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు

 *శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు*


రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 


మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకోగా.. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉన్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్