మా నాన్నను వదిలిపెట్టండి....అంకుల్ ప్లీజ్


 

మా నాన్నను వదిలిపెట్టండి....అంకుల్ ప్లీజ్.. 




చత్తీస్ ఘడ్ కాల్పుల ఘటన తర్వాత నక్సలైట్లు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ని తమ వెంట తీసుకెళ్లారు. 


ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్, జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. 


రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషంతోపాటు..


ఆయన నక్సల్స్ దగ్గర బందీగా ఉన్నారన్న వార్త కుటుంబాన్ని కలచి వేసింది. 


రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్