రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ


 రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా  పండ్ల పంపిణీ

నల్గొండ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా ఈ రోజు నల్లగొండ జిల్లా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ పాషా ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేసిన జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్రార, జిల్లా కార్యదర్శి అజీజ్ మరియు రెహమాన్, షరీఫ్ ఇతర నాయకు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు