మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు 

నల్గొండ పట్టం లోని సమస్యల సాధన కొరకు బీజేపీ  కౌన్సిల్లెర్స్ నేటి మున్సిపల్ కౌన్సిల్  సమావేశాన్ని ను బహిష్కరించి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని,    బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం  జరుగుతుందని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు.  బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీలు,పట్టణం లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ మోర్చాల నాయకులు,మరియు రాష్ట్ర,జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరారు.


 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*