ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి కి సంతాపం తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్త చకిలం రమణయ్య

 


ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి కి సంతాపం తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్త చకిలం రమణయ్య

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడి తో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందడం పై విచారం వ్యక్తం చేశారు  ప్రముఖ టింబర్ వ్యాపార వేత్త చకిలం రమణయ్య. శ్రీనివాసరావు కుటుంబానికి  ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, ఆయనకు  ఆత్మకు శాంతి చేకూర్చాలని  ఆ భగవంతున్ని ప్రార్ధించారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*