హయత్ నగర్ తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో దారుణం


 హయత్ నగర్  తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో దారుణం*


పదవ తరగతి విద్యార్థిని పై తోటి క్లాస్ మెంట్స్ ఐదుగురు అత్యాచారం.


అత్యాచారం చేసే సమయం లో వీడియో తీసిన నిందితులలో ఒకరు.


ఎవరికైనా చెబితే విడియో ని సోషల్ మీడియాలో పెడతాం అంటూ బెదిరించి


 *పదిరోజుల తరువాత మరోసారి అత్యాచారం చేసిన నిందితులు*


విడియో తీసి తోటి విద్యార్థులకి పంపిన నిందితులు.


పోలీస్ లకి పిర్యాదు చేసిన బాదిత కుటుంబ సబ్యులు.


అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమో

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*