మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ అరెస్టు


 

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ అరెస్టు

హైదరాబాద్: 

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ జింకల కిషోర్‌ను మైలార్దేవులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల పాఠశాలలో అవగాహన శిబిరం నిర్వహించిన షీటీమ్స్ పోలీసులకు బాధిత బాలిక ఈ విషయాన్ని వెల్లడించింది.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ