నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ



నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ.


21 ఫిబ్రవరి నుంచి ప్రారంభం. శనివారం (26 ఫిబ్రవరి) సాయంత్రం 5 గంటల వరకు గడువు. 


* నల్గొండ శాసన సభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో ధరఖాస్తు స్వీకరణ కు 12 కేంద్రాల ను ఏర్పాటు చేయనున్న మున్సిపల్ కమిషనర్. 


* వార్డుల వారీగా ధరఖాస్తు ల స్వీకరణ. 


* 3, 4 వార్డులకు కలిపి ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు. 


* వెనువెంటనే ధరఖాస్తు ల విచారణ ప్రారంభం. మరియు అర్హుల లైన లబ్ధిదారుల ఎంపిక. కలెక్టర్ ఆదేశాల తో 12 ఎంక్వైరీ టీమ్ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఆర్డీవో . 


* గృహ నిర్మణా శాఖ వారు రూపొందించిన ధరఖాస్తు ఫారం ల ను మాత్రమే ఉపయోగించి ధరఖాస్తు చేయాలని, అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద ధరఖాస్తు ఫారాలను అందుబాటు లో ఉంచవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన  శాసన సభ్యలు కంచర్ల భూపాల్ రెడ్డి

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు