మంత్రి గారు నాకో ప్లాట్ ఇప్పించరా! నగరంలోని ఒక (మజా) మంత్రి కి..... ఫోన్


 

మంత్రి గారు నాకో ప్లాట్ ఇప్పించరా! నగరంలోని ఒక (మజా) మంత్రి కి..... ఫోన్

హైదరాబాద్: 

ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ ఎడిటోరియల్ లో పని చేసే వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ కాల్ స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సహజంగా ఆ మంత్రి ఎవరి ఫోన్ అయిన లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడటం అలవాటు. ప్రముఖ ఛానల్ వ్యక్తి ఫోన్ కూడా లౌడ్ స్పీకర్ లో మాట్లాడటం అందులో ఛానల్ లో పని చేసే వ్యక్తి తనకు 400 గజాల ప్లాట్ యిప్పించలని మంత్రి కోరడం తో మంత్రి తో పాటు మంత్రి పక్కనున్న brs నేతలు అవాక్కయ్యారు. ఇలా కూడా ఉంటుందా అని brs నేతల్లో చర్చ మొదలైంది. ఇది విన్న brs నేతలు మీడియా వారు ఎవ్వరూ కనపడినా విషయన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. దీనితో స్థానికంగా ఇది తీవ్ర చర్చని మామింది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన