Skip to main content

కెనడా హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు


 

కెనడా  హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా  నోవా మల్టీఫెస్ట్ వేడుకలు.  












తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం


మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు,  మేము ఎక్కడ ఉంటే  అక్కడే  పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడా లో చాటి చెబుతున్న మన భారతీయులు  ముఖ్యంగా మన తెలుగు వారు 


విశాల్ భరద్వాజ్ మరియు వారి టీం భ్యారి, .టీనా, సెలెస్ట్ ల ఆధ్వర్యంలో కెనడా NS లీడర్ పార్టీ లీడర్ మరియు యార్మౌత్  MLA  జాక్ చర్చిల్, NDP లీడర్ క్లాజుడై చందర్ మరియు క్లేటొన్   పార్క్ MLA రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసి నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు.   8000 మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీమతి మరియు  శ్రీహరి చల్లా మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు.   శ్రీహరి బృందం, శ్రీమతి మరియు శ్రీ .ఫణి వంక , శ్రీమతి మరియు  శ్రీ. శివ మారెళ్ళ, శ్రీమతి మరియు శ్రీ. చంద్రా తాడేపల్లి శ్రీమతి మరియు శ్రీ .వెంకట్ వేలూరి , శ్రీ .శ్రీనివాస చిన్ని శ్రీ.పృద్వి కాకూరు , శ్రీమతి.క్రిష్ట్న వేణి , శ్రీమతి. శ్రీమతి.రత్నం శ్రీమతి. జయ, శ్రీమతి.ప్రియాంక శ్రీమతి. లావణ్య , కుమారి.శ్రీలేఖ, కుమారి.జనని కృష్ణ్ణ  , కుమారి .జ్యోత్స్నా శ్రీజ ,  కుమారి.దీపీకా కర్ణం,  కుమారి.జయశ్రీ కర్ణం, కుమారి.సియ శ్రీ  శివకుమార్, చిరంజీవి.రిషిన్త్ శివకుమార్ చిరంజీవి.శిబి నాన్తం ఆట్రియం & చిరంజీవి.రోహిత్ సాయి చల్లా  పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు.

కెనడా లో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు మరియు ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్,  తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); మరియు దీపావళి( దీపాల వరుస,ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి  కన్నుల విందు చేశారు.


వాతావరణం అనుకూలించక నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐన నూ 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం.   వివిధ భాషలు, వివిధ సంస్కృతులు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు  విశేషాలను బాగా అర్థం చేసుకొని,  అభినందించారు. రెండు  రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ   రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని  ఘన విజయం సాధించింది.


కెనడా హెలి fax - సుప్రజ గారు మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ, మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం ( కుమారి.జనని కృష్ణ్ణ ), కూచిపూడి (కుమారి .జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము (చిరంజీవి.శిబి నాన్తం ఆట్రియం ) మరియు జానపద నృత్యాలతో (కుమారి.దీపీకా కర్ణం కుమారి.జయశ్రీ కర్ణం ) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది.  అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో  కెనడా వాసులని అలంకరించింది.

వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్