జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


  జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం. హాజరైన ఇంచార్జి  నల్గొండజిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్


 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాయింట్స్*


*ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నాం.

* రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ.

*ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు నిర్వహణ

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు