*శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*


 *శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*

        

ఎల్బీనగర్ నియోజకవర్గం సాయి నగర్ నాగోల్ డివిజన్ లో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. స్వామి దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిండుగా ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అయ్యప్పను కోరుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా.  ఈ కార్యక్రమంలో ఇలాయిపల్లి కిరణ్ మరియు పిల్లాయిపల్లి నర్సింగరావు మరియు దళిత సంఘం నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*