*అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*


 *అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*


రామంతపూర్ లోని సాయి స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ జరిగింది ఈ మహా పడిపూజ లో తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  పాల్గొన్నారు తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని దండం పెట్టుకోవడం జరిగిందని అయన అన్నారు.


 ఈ కార్యక్రమంలో సాయి స్వామి గౌతమ్ కన్నె స్వామి తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ గౌడ్ మరియు చాలామంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*