నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన

నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన


మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి


సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి


తెలంగాణలో రహదారులకు సంబంధించిన, జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలపై నితిన్ గడ్కరీ తో చర్చించుకున్న వెంకటరెడ్డి


అధికారుల బృందం తోటి కలిసి కేంద్రమంత్రిని కలవనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 


తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్