నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్..


 నల్గొండ : బ్రేకింగ్..


ఏసీబీ వలలో అవినీతి తిమింగలం....


నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్..


మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్...


లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు...


లచ్చు నాయక్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు...

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*