CDPO అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్‌!


డైరెక్టర్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ హైదరాబాద్ కార్యాలయం లో CDPO పనిచేస్తున్న అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్‌! 


ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీవోగా పనిచేస్తున్న టైమ్‌లో నిధుల గోల్‌మాల్‌ చేసినట్లు గుర్తింపు.!


ట్రైబల్‌ పిల్లలకు డిస్ట్రిబ్యూట్‌ చేసే ఆరోగ్యలక్ష్మి మిల్క్‌ స్కీమ్‌లో 65 లక్షల 78 వేలు  అవకతవకలు గుర్తించిన ACB

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్