ఈ నెల 28న వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు

 


వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 1000 మందికి ఉచిత భోజనాలు ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంటకు ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ అడ్వైజర్ మరియు నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విటల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ గా కౌటికె విటల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, కార్యక్రమము సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర నిర్వహించబడుతున్నట్లు ఆయన  తెలిపారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు