.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు




 కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు. ఓ కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సై షఫీ. పట్టుబడిన వారిలో ఎస్సై షఫీ, ఇన్‌స్పెక్టర్ వీరాస్వామి, కానిస్టేబుల్ ఉన్నట్టు సమాచారం.



Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*