రాష్ట్రంలో నేడు ఏబీవిపీ బంద్ కు పిలుపు


 రాష్ట్రంలో నేడు ఏబీవిపీ బంద్ కు పిలుపునిచ్చింది. 


రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్య అందడం లేదని వాళ్లు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి బంద్ కు పిలుపునిచ్చింది.


ఈ నేపథ్యంలో యూసఫ్ గూడా లో ఓ పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీపీ కార్యకర్తలను నాయకులను మధురానగర్ పోలీస్ లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో ఏబివిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ నందు తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు