అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి


 

అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి

   రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటషన్  కార్డుల కాల పరిమితిని మరో 3 నెలల పాటు( 30.9.2024) పొడగించినందున ,అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయడం జరుగుతున్నదనీ.   డి పి ఆర్ ఓ కార్యాలయంలో  అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకోవాలని నల్గొండ జిల్లా పౌర సంబంధాల అధికారి AD వెంకటేశ్వర్లు కొరారు. బ్యూరోలు,స్టాఫ్ రిపోర్టర్లకు ఈ విషయం తమ తమ నియోజకవర్గ,మండల స్థాయి జర్నలిస్టులకు తెలియజేయాలని అయన విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*