వాసవి ఆనంద నిలయం డెవలపర్ లకు షోకాజ్ నోటీసులు


 వాసవి ఆనంద నిలయం డెవలపర్ లకు షోకాజ్ నోటీసులు


హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) వాసవి ఆనంద నిలయం డెవలపర్లు పర్యావరణ నిభందనలు ఉల్లంఘించారన్న గూఢచారి  వార్త తో ఎఫెక్ట్.  

హైద్రాబాద్:  ఎల్ బి నగర్ లోని వాసవి ఆనంద నిలయం డెవలపర్లు  నిర్మిస్తున్న అపార్ట్మెంట్ విషయం లో పర్యావరణ నిభందనలు ఉల్లంఘించారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు వాటికి ఇచ్చిన అనుమతులు నిలుపుదల చేయాలని కోరుతూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్ని గూఢచారి ప్రచురించింది. దీంతో అధికారులు వాసవి ఆనంద నిలయం డెవలపర్ లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. డెవలపర్ లు పలు పర్యా వరణ  నిభందనలు ఉల్లంఘించారని, టాస్క్ ఫోర్స్ కమిటీ  మీటింగ్ కు పిలచి సరైన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారి రాష్ట్ర స్థాయి అధికారులకు రిపోర్ట్ పంపారు.  టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగులో తేలనున్న వాసవి ఆనంద నిలయం డెవలపర్ ల నిర్మాణ భవితవ్యం.


Also read 

👇

*పర్యావరణ నిభందనలు ఉల్లంఘించిన వాసవి ఆనంద నిలయం డెవలపర్లు*


*పీసీబీ అధికారుల కుమ్మక్కు!*



Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ